(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.154. అధ్యాయః 154
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గృహస్థధర్మప్రతిపాదకపృథివీవాసుదేవసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ।

గార్హస్థ్యం ధర్మమఖిలం ప్రబ్రూహి భరతర్షభ।
ఋద్ధిమాప్నోతి కిం కృత్వా మనుష్య ఇహ పార్థివ॥ 13-154-1(87319)
భీష్మ ఉవాచ। 13-154-2x(7308)
అత్ర తే వర్తయిష్యామి పురావృత్తం జనాధిప।
వాసుదేవస్య సంవాదం పృథివ్యాశ్చైవ భారత॥ 13-154-2(87320)
సంస్తుత్య పృథివీం దేవీం వాసుదేవః ప్రతాపవాన్।
పప్రచ్ఛ భరతశ్రేష్ఠ మాం త్వం యత్పృచ్ఛసేఽద్య వై॥ 13-154-3(87321)
వాసుదేవ ఉవాచ। 13-154-4x(7309)
గార్హస్థ్యం ధర్మమాశ్రిత్య మయా వా మద్విధేన వా।
కిమవశ్యం ధరే కార్యం కిం వా కృత్వా సుఖం భవేత్॥ 13-154-4(87322)
పృథివ్యువాచ। 13-154-5x(7310)
ఋషయః పితరో దేవా మనుష్యాశ్చైవ మాధవ।
పూజ్యాశ్చైవార్చనీయాశ్చ యథా చైవ నిబోధ మే॥ 13-154-5(87323)
సదా యజ్ఞేన దేవాంశ్చ సదాఽఽతిథ్యేన మానుషాన్।
ఛందతస్తర్పణేనాపి పితౄన్యుంజంతి నిత్యశః॥ 13-154-6(87324)
తేన హ్యృషిగణాః ప్రీతా బ్రహ్మచయేణి చానఘ।
నిత్యమగ్నిం పరిచరేదభుక్త్వా బలికర్మ చ॥ 13-154-7(87325)
కుర్యాత్తథైవ దేవాన్వై ప్రియం మే మధుసూదన।
కుర్యాదహరహః శ్రాద్ధమన్నాద్యేనోదకేన చ॥ 13-154-8(87326)
పయోమూలఫలైర్వాఽపి పితౄణాం ప్రీతిమావహేత్।
సిద్ధాన్నాద్వైశ్వదేవం వై కుర్యాదగ్నౌ యథావిధి॥ 13-154-9(87327)
ఆగ్నీషోమం వైశ్వదేవం ధాన్వంతర్యమనంతరం।
ప్రజానాం పతయే చైవ పృథగ్ఘోమో విధీయతే॥ 13-154-10(87328)
తథైవ చానుపూర్వ్యేణ బలికర్మ ప్రయోజయేత్।
దక్షిణాయాం యమాయేతి ప్రతీచ్యాం వరుణాయ చ॥ 13-154-11(87329)
సోమాయ చాప్యుదీచ్యాం వై వాస్తుమధ్యే ప్రజాపతేః।
ధన్వంతరేః ప్రాగుదీచ్యాం ప్రాచ్యాం శక్రాయ మాధవ॥ 13-154-12(87330)
మనుష్యేభ్య ఇతి ప్రాహుర్బలిం ద్వారి గృహస్య వై।
మరుద్భ్యో దైవతేభ్యశ్చ బలిమంతర్గృహే హరేత్॥ 13-154-13(87331)
తథైవ విశ్వేదేవేభ్యో బలిమాకాశతో హరేత్।
నిశాచరేభ్యో భూతేభ్యో బలిం నక్తం యథా హరేత్॥ 13-154-14(87332)
ఏవం కృత్వా బలిం సంయగ్దద్యాద్భిక్షాం ద్విజాయ వై।
అలాభే బ్రాహ్మణస్యాగ్నావగ్రముద్ధృత్య నిక్షిపేత్॥ 13-154-15(87333)
యదా శ్రాద్ధం పితృభ్యోపి దాతుమిచ్ఛేత మానవః।
తదా పశ్చాత్ప్రకుర్వీత నివృత్తే శ్రాద్ధకర్మణి॥ 13-154-16(87334)
పితౄన్సంతర్పయిత్వా తు బలిం కుర్యాద్విధానతః।
వేశ్వదైవం తతః కుర్యాత్పశ్చాద్బ్రాహ్ంణభోజనం॥ 13-154-17(87335)
తతోఽన్నేనావశేషేణ భోజయేదతిథీనపి।
అర్ఘ్యపూర్వం మహారాజ తతః ప్రీణాతి మానవాన్।
అనిత్యం హి స్థితో యస్మాత్తస్మాదతిథిరుచ్యతే॥ 13-154-18(87336)
ఆచార్యస్య పితుశ్చైవ సఖ్యురాప్తస్య చాతిథేః।
ఇదమస్తి గృహే మహ్యమితి నిత్యం నివేదయేత్॥ 13-154-19(87337)
తే యద్వదేయుస్తత్కుర్యాదితి ధర్మో విధీయతే।
గృహస్థః పురుషః కృష్ణ శిష్టాశీ చ సదా భవేత్॥ 13-154-20(87338)
రాజర్త్విజం స్నాతకం చ గురుం శ్వశురమేవ చ।
అర్చయేన్మధుపర్కేణ పరిసంవత్సరోషితాన్॥ 13-154-21(87339)
శ్వభ్యశ్చ శ్వపచేభ్యశ్చ వయోభ్యశ్చావపేద్భువి॥ 13-154-22(87340)
వైశ్వదేవం హి నామైతత్సాయం ప్రాతర్విధీయతే॥ 13-154-23(87341)
ఏతాంస్తు ధర్మాన్గార్హస్థ్యాన్యః కుర్యాదనసూయకః।
స ఇహర్ద్ధిం పరాం ప్రాప్య ప్రేత్య లోకే మహీయతే॥ 13-154-24(87342)
భీష్మ ఉవాచ। 13-154-25x(7311)
ఇతి భూమేర్వచః శ్రుత్వా వాసుదేవః ప్రతాపవాన్।
తథా చకార సతతం త్వమప్యేవం సదాఽఽచర॥ 13-154-25(87343)
ఏతద్గృహస్థధర్మం త్వం చేష్టమానో జనాధిప।
ఇహ లోకే యశః ప్రాప్య ప్రేత్య స్వర్గమవాప్స్యసి॥ ॥ 13-154-26(87344)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుఃపంచాశదదికశతతమోఽధ్యాయః॥ 154 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-154-1 గార్హస్థ్యం గృహస్థయోగ్యం॥ 7-154-7 బలికర్మ వైశ్వదేవః తత్ర ప్రాగన్నమేవ గ్రాహ్యం॥ 7-154-15 భిక్షాద్వయం తథేతి థ.ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.